- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోవా టూ మేఘాలయ.. గవర్నర్ బదిలీ
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: గోవా గవర్నర్ మరోసారి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యపాల్ ను మేఘాలయ గవర్నర్ గా నియమించింది. కాగా, 2018 ఆగస్టులో జమ్మూకాశ్మీర్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన మాలిక్.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం గోవాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. మరో విషయమేమిటంటే.. గవర్నర్లకు పెద్దగా పనేముండదని, వైన్ తాగి, గోల్ఫ్ ఆడతారని మాలిక్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story