- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆది ‘శశి’ టీజర్ రిలీజ్ చేసిన చిరు
దిశ, వెబ్‌డెస్క్: లవ్ లీ హీరో ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా ట్రీట్ ఇచ్చింది శశి మూవీ యూనిట్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయించారు. మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తొస్తాయన్న ఆది డైలాగ్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆకట్టుకోగా.. లైఫ్‌లో గోల్ చేరుకోలేక, ప్రేమించిన అమ్మాయిని పొందలేక రాక్ స్టార్‌లా ఉన్న యువకుడు ఆత్మహత్య వరకు వెళ్లడమే శశి కథ.
‘అమ్మాయి అందంగా ఉంది కదా అని ప్రేమించేసి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తే అది ప్రేమెలా అవుతుందిరా ?’, ‘మనకు నచ్చినట్లు మన లైఫ్ లేకపోతే లైఫ్ ఉండి వేస్ట్.. మనకు కావాల్సింది గట్టిగా అడక్కపోతే గోల్ ఉండి వేస్ట్’ లాంటి డైలాగ్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాకు శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకులు కాగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందించారు.