- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డెక్కిన సర్పంచ్‌లు
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ల సంఘం ధర్నా నిర్వహించింది. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. గురువారం సర్పంచ్‌లు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట పోలీసులు ఏర్పాట్లు చేసిన బారీకేడ్లను దాటుకొని లోపలికి వెళ్లి బైఠాయించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ మాట్లాడుతూ.. విద్యుత్ దీపాల నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగిస్తే గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి పడుతుందన్నారు. జీపీలలో నిర్మించిన వర్మీ కంపోస్ట్ షెడ్లు నిర్మించిన నిధుల విడుదల కాలేదని తెలిపారు. ఈ నిరసనలో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన సర్పంచ్ లు పాల్గొన్నారు.
Advertisement
Next Story