- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సైనిక లాంఛనాల మధ్య నేడు సంతోష్ బాబు అంత్యక్రియలు

X
దిశ, వెబ్ డెస్క్: చైనా-భారత్ సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని లద్దాఖ్ నుంచి హైదరాబాద్ కు, అక్కడి నుంచి సూర్యాపేటకు తరలించారు. నేడు కేసారంలో సైనిక లాంఛనాల మధ్య సతీష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని విద్యానగర్ లోని ఆయన నివాసం వద్ద ఉంచారు. అంతిమ సంస్కారాలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story