- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దివ్య భారతి వల్ల ఇబ్బందులు పడ్డ హీరో..
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : హీరో సంజయ్ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తను ఫస్ట్ సైన్ చేసిన ‘కర్తవ్య’ చిత్రంతో ఉన్న అనుబంధాన్ని సంజయ్ గుర్తు చేసుకున్నాడు. బ్యూటిఫుల్ దివ్య భారతి కోస్టార్‌గా ప్రారంభమైన మూవీకి హ్యాపీగా సైన్ చేశానని, కానీ 40 శాతం షూటింగ్ పూర్తయ్యాక దురదృష్టవశాత్తు ఆమె చనిపోయిందని తెలిపాడు. ఈ మేరకు తనతో పాటు దిగిన ఫస్ట్ పిక్చర్ షేర్ చేశాడు. కాగా తన మరణంతో సందిగ్ధంలో ఉన్న సినిమాను కంప్లీట్ చేసేందుకు అప్పటికే సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుని, బిగ్గెస్ట్ స్టార్‌గా వెలుగొందుతున్న జూహీ చావ్లా ముందుకు రావడం గొప్ప విషయమన్నాడు. ఇక సంజయ్ 1995లో ‘ప్రేమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా.. అదే ఏడాది తను నటించిన ‘కర్తవ్య, రాజా’ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ‘రాజా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నాడు.
Advertisement
Next Story