సంజయ్ దత్ కూతురుకు మ్యారేజ్ ప్రపోజల్‌.. షాకిచ్చిన త్రిషాల

by Shyam |
datt
X

దిశ, సినిమా : యూఎస్‌లో ఉంటున్న సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్ రీసెంట్‌గా ఓ అభిమాని నుంచి మ్యారేజ్ ప్రపోజల్ అందుకుంది. అయితే సదరు యూజర్‌కు త్రిషాల ఇచ్చిన రిప్లయ్‌కు హిలేరియస్ అప్లాజ్ రావడం విశేషం. ఆమె మెంటల్ హెల్త్ సమస్యలపై చాట్ సెషన్‌ నిర్వహించగా, ఓ అభిమాని రిలేటెడ్ టాపిక్‌ను వదిలిపెట్టి.. మీరు నా ప్రశ్నకు ఆన్సర్ చేయలేరు మిసెస్ దత్ అంటూ ‘నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడిగాడు. స్వతహాగా సైకియాట్రిస్ట్ అయిన త్రిషాల.. అతడికి ఫన్నీ స్టైల్‌లో అదిరిపోయే సమాధానమిచ్చింది. ‘మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే దీనికి, మానసిక ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ సమయంలో దెయ్యాలు తిరుగుతున్నట్టున్నాయి, అందుకే ఫస్ట్ డేట్స్ తర్వాత అబ్బాయిల వైపు నుంచి సంభాషణలు నెమ్మదిగా మసకబారుతున్నాయి – కదా! హ్యాపీనా?’ అని చురకలంటించింది.

Advertisement

Next Story