- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత ఆసక్తికర పోస్ట్.. ఆ బాధతోనే ఇలా పెట్టిందా ?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో లవ్‌లీ కపుల్ అంటే సామ్, చై.. వీరు విడాకులు తీసుకుంటున్నామని చెప్పడంతో అభిమానులందరూ షాక్‌లో మునిగిపోయారు. కొంతమంది విడాకులు అనేది అబద్ధం అయితే బాగుండు అనుకున్నారు. ఇక టాలీవుడ్‌లో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత ముందు ఉంటుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకన్నప్పటికీ కూడా తాను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రస్టింగ్ కోట్స్ తో తన అభిమానులను పలకరిస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతుందంటూ గుస గుసలు వినిపించిన అవన్ని కొట్టి పడేస్తూ సామ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో ప్రతీది షేర్ చేసుకుంటోంది. అయితే సామ్ పెట్టే కొన్ని కొట్స్ విడాకుల విషయంలో తన బాధను ఈ విధంగా వ్యక్త పరుస్తుందా అనే విధంగా ఉంటాయి. విడాకుల అనంతరం సామ్ చాలా కోట్స్‌న్ షేర్ చేసింది.
తాజాగా ఇన్ స్టాలో సామ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. విడాకుల విషయంలో బాధ పడుతూనే సామ్ ఈ కోట్‌ని షేర్ చేసి ఉంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. “గుర్తు పెట్టుకోండి..ఇక మంచి జరగబోతుంది” అని రాసి ఉన్న ఫొటోను సామ్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకుంది. దీంతో సమంత పోస్ట్ నెట్టింత వైరల్‌గా మారింది. అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్ ఆ బాధ నుంచి బయట పడలేక, తన బాధను ఈ విధంగా వ్యక్తపరుస్తోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. నాగ చైతన్య విడాకుల అనంతరం తన పనిలో తాను బీజీగా ఉన్నారు. కానీ, సమంత మాత్రం తన ఇన్ స్టా లో ఘాటైన పోస్ట్లు పెడుతూ ఏదో రకంగా తన బాధను వ్యక్త పరుస్తోంది.
- Tags