- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan పై ట్రోల్స్.. ముందు సరిగ్గా మాస్క్ పెట్టుకో!
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆస్ట్రేలియాలో ‘టైగర్ 3’ షూటింగ్ ముగించుకుని ముంబై చేరుకున్న సల్లూ భాయ్.. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికెళ్తున్న క్రమంలో కెమెరాలకు చిక్కాడు. ఆ టైమ్‌లో తను ‘SK’ అని రాసి ఉన్న మాస్క్ ధరించడాన్ని మీడియా కెమెరాలు క్యాప్చర్ చేయడంతో ఆటోమేటిక్‌గా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సల్మాన్ మాస్క్ ఉల్టా పెట్టుకున్నాడన్న విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ట్రోల్స్‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ‘ముందు మాస్క్ సరిగ్గా ధరించు K.S, ఎప్పుడూ మాస్క్ పెట్టుకోనివాడు కొత్తగా పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇదే ప్రూఫ్’ అని విమర్శిస్తున్నారు. సల్మాన్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 15 షూటింగ్‌కు హాజరుకావాల్సి ఉండగా.. ఈ రియాలిటీ షో అక్టోబర్ 2 నుంచి ప్రసారం కానుంది.
Advertisement
- Tags
- Bigg Boss 15
- mask
Next Story