- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చూడటానికి వచ్చిన బామ్మతో అలా చేసిన సల్మాన్.. వీడియో వైరల్
by Shyam |
X
దిశ, సినిమా: కండల వీరుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సల్లూ భాయ్ కూడా తన ఫ్యాన్స్‌పై అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఈ తరుణంలో ఓ ఈవెంట్‌లో సల్మాన్‌ను చూసేందుకు నైట్ టైం వచ్చిన బామ్మను చూసి షాక్ అయిన ఆయన.. ఆప్యాయంగా దగ్గరకు పిలిచి ఆశీర్వదం తీసుకున్నాడు. చిన్నపిల్లాడిలా బామ్మ చేయి పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్అవుతుండగా.. సల్మాన్ హావభావాలకు ఫిదా అయిన నెటిజన్లు, కీర్తి ప్రతిష్టలు పక్కనపెట్టి సాధారణ మనిషిలా అందరి హృదయాలను గెలుచుకుంటున్నావు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Dadiji ❤ with Salman sir ❤️🤩😍#SalmanKhan #Antim pic.twitter.com/6vjdjR1QFt
— Pooja Sharma ✨✨ (@PoojaSh97135000) November 25, 2021
Advertisement
Next Story