- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను ఇంట్లో లేను.. అర్థం చేసుకోండి : సల్మాన్ ఖాన్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆదివారం 55వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. అయితే ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఇప్పటికే ముందస్తు ప్రిపరేషన్‌లు పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా లేంనదున, కరోనా కొత్త స్ట్రెయిన్ మొదలు కావడంతో సల్మాన్ అభిమానులకు చిన్న సందేశం పంపించారు. కరోనా విస్తరిస్తున్న ఈ తరుణంలో అభిమానులెవరూ తన ఇంటికి రావద్దని సూచించారు. ఈ మేరకు తన ఇంటి గేటుకు నోటీసు అంటించారు. “ప్రతి ఏటా నా పుట్టిన రోజున అభిమానులు నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు కురిపించేవారు. కానీ ఈసారి కరోనా మహమ్మారి కాచుకుని కూర్చున్నందున దానిని దృష్టిలో ఉంచుకుని ఎవరూ ఇంటి ముందు గుమిగూడొద్దని కోరుతున్నాను. ప్రస్తుతానికి నేను అపార్ట్‌మెంట్‌లో కూడా లేను. మీరందరూ మాస్కు పెట్టుకోండి, సానిటైజర్ రాసుకోండి, భౌతిక దూరం పాటించండి. దయచేసి పరిస్థితులు అర్ధం చేసుకోండి.” అని పేర్కొన్నారు.