- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవర్ స్టార్ మూవీలో సాయి పల్లవి?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘వకీల్‌సాబ్’ మూవీతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.
ఈ మూవీలో నటించాలని సాయిపల్లవిని మూవీ యూనిట్ సంప్రదించిందట. జమీందార్ కూతురు పాత్రలో పల్లవి కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ పాత్రకు సాయిపల్లవి ఓకే చెప్పిందని వినికిడి. వచ్చే నెలలో షూటింగ్ మొదలు అయితే అప్పుడు హీరోయిన్స్ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. పల్లవి ప్రస్తుతం టాలీవుడ్‌లో నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.
Advertisement
Next Story