- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల త్యాగాలను గౌరవిద్దాం : తేజ్
దిశ, వెబ్‌డెస్క్: మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తన వంతు సహాయాన్ని ఇప్పటికే అందించారు. తెలుగు, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధికి మొత్తం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందిస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్సులు, మీడియాకు అభినందనలు తెలిపిన తేజ్…. వారి సేవలకు సలాం చేస్తూ మనం మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
పోలీసులు బయట విధులు నిర్వహిస్తూ .. ఇంట్లోకి వచ్చినా భార్యాపిల్లలతో దూరంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని… మనం ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. వారు చేస్తున్న త్యాగం ముందు… మనం ఇంట్లో సురక్షితంగా ఉండడం లెక్కేమీ కాదని అభిప్రాయపడ్డారు తేజ్. లాక్ డౌన్ గడువు ముగిసే వరకు దయచేసి ఇంట్లోనే ఉంటూ… వారి త్యాగాలను గౌరవిద్దామని పిలుపునిచ్చారు.
This is the kind of effort all the authorities are putting in…please be safe and do the best at staying home… let’s respect their sacrifice #coronavirus #IndiaFightsCorona 💪🏼💪🏼💪🏼 #SaluteToAllFrontliners https://t.co/w5ikitV6j3
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 28, 2020
Tags: Sai Dharam Tej, CoronaVirus, Covid19