- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుష్మితకు మంత్రి చెక్కు ఇచ్చింది
దిశ, మహేశ్వరం: ముఖ్యమంత్రి సహాయ నిధి నీరుపేదలకు వరం లాంటిదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బండంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 1 వ డివిజన్ వేంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండంతో వైద్య ఖర్చుల నిమిత్తం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకోగా మంజూరైన 60 వేల రూపాయల చెక్కును వెంకటేశ్వర్లు కూతురికి సుష్మిత కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు.
అనంతరం అల్మాస్ గూడ గుఱ్ఱంగూడ వెళ్లే రహదారిలో నూతన శ్రీ రామచంద్ర ఫీలింగ్ స్టేషన్ ను(పెట్రోల్ పంపు) ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ రెడ్డి, మీర్ పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, మీర్పెట్ సీఐ మహేందర్ రెడ్డి, రామిడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.