- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత కన్నుమూత
X
నాగ్‌పూర్: ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత, తొలి అధికార ప్రతినిధి మహదేవ్ గోవింద్ వైద్య(97) శనివారం నాగ్‌పూర్‌లో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 3.35గంటలకు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన కన్ను మూశారని ఆయన మనవడు విష్ణు వైద్య చెప్పారు. ఇటీవల గోవింద్ వైద్యకు కరోనా సోకిందని, పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. శుక్రవారం ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు విష్ణు వైద్య పేర్కొన్నారు.
Advertisement
Next Story