- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్కింగ్ రూల్స్ బ్రేక్.. రూ.లక్ష జరిమానా : జీహెచ్ఎంసీ
by Sumithra |
X
దిశ, తెలంగాణ బ్యూరో : పార్కింగ్ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండు వేర్వేరు షాపింగ్‌మాల్, కాంప్లెక్స్‌లపై రూ. లక్ష జరిమానాను జీహెచ్ఎంసీ విధించారు. తన వద్ద నుంచి పార్కింగ్ ఫీజు రూ.30 వసూలు చేశారని ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. అమీర్ పేటలోని పావని ప్రెస్టేజీ. కాంప్లెక్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు రూ.50వేల జరిమానా విధించారు. ఈ నెల 28న అహుజా ఎస్టేట్ లోని న్యూ సంతోష్ దాబాలో కొనుగోలు చేసినప్పటికీ పార్కింగ్ ఫీజు తీసుకున్నారని మరొక ఫిర్యాదు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో స్పందించిన జీహెచ్ఎంసీ అహుజా ఎస్టేట్ పైనా రూ.50 వేల జరిమానా విధించింది.
Advertisement
Next Story