- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికాసేపట్లో RRR నుంచి బిగ్ సర్‌ప్రైజ్..
X
దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీకి సంబంధించిన అప్డేట్స్‌ను దర్శకుడు రాజమౌళి అండ్ టీం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. తాజాగా ఈరోజు ఉదయం 11గంటల ప్రాంతంలో RRR సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్‌ను మన ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చెర్రీ, తారక్ కలయికలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ మూవీ ఆడియో రైట్స్‌కు సంబంధించిన ప్రకటన వెలువడగా.. ఈరోజు వెలువడే ప్రకటన కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే, RRR మూవీ కోసం 5 భాషలు, 5 మంది సింగర్లతో స్పెషల్‌గా మేకింగ్ చేసిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుండగా.. దాని రిలీజ్ డేట్స్‌ను ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నది.
Advertisement
Next Story