- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ ర్యాకింగ్స్‌లో రోహిత్ కెరీర్ బెస్ట్
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో ఆరు సంవత్సరాలు మెరుగుపర్చుకున్న రోహిత్.. 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఒక సెంచరీతో పాటు మరో అర్దశతకం కూడా సాధించాడు. మూడు టెస్టుల్లో కలిపి 298 పరుగులు చేసిన రోహిత్ మెరుగైన ర్యాంక్ సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ 5వ ర్యాంకులోనే కొనసాగుతుండగా.. చతేశ్వర్ పుజారా రెండు స్థానాలు కోల్పోయి పదో ర్యాంకుకు దిగజారాడు. ఇక కేన్ విలియమ్‌సన్ (1), స్టీవ్ స్మిత్ (2), మార్నస్ లబుషేన్ (3), జో రూట్ (4) తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. తొలి స్థానంలో పాక్ కమ్మిన్స్, రెండో స్థానంలో నీల్ వాగ్నర్ కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ 38వ ర్యాంకుకు చేరుకున్నాడు.