హుజురాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం

by Sridhar Babu |   ( Updated:2021-03-06 21:39:04.0  )
road accident
X

దిశ వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో గుర్తు తెలియని వాహనం కారుని ఢీ కొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయలయ్యాయి. వీరిని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడు హుజురాబాద్ కి చెందిన మనిదీప్ గా గుర్తించారు. అక్కడి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed