- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.76 ఉండగా డీజిల్ ధర రూ.85.66 ఉంది. ఇక వాణిజ్య నగరమైన ముంబాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 ఉండగా డీజిల్ ధర రూ. 93.09 గా ఉంది. అలానే కొల్ కత్తాలో పెట్రోలు డీజిల్ ధరలు 94.76, రూ. 88.51గా ఉంది. ఇక తెలుగురాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.98.48 ఉండగా డీజిల్ ధర రూ.93.38గా ఉంది. అలానే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.100. 89 ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 95.15గా ఉంది.
Advertisement
Next Story