- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడగండ్ల వాన.. తడిసిన ధాన్యం
by Shyam |
X
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో సోమవారం కురిసిన వడగండ్ల వానకి ధాన్యం తడిసిపోయింది. ముఖ్యంగా నాగారం, జాజిరెడ్డి గూడెం, తుంగతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 20 రోజుల కిందట కల్లాల్లో పోసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
tag: sudden rain, purchasing center, nalgonda, rice damage
Advertisement
Next Story