- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమాలకు చెక్.. రెవెన్యూ సెక్షన్‌లో ఇద్దరు ఆఫీసర్లు సస్పెండ్
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల : జగిత్యాల మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్‌లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల కమిషనర్ మారుతీ ప్రసాద్ బుధవారం తెలిపారు.
జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తుల మ్యూటేషన్ కోసం వచ్చే వారి వద్ద అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు రెండు రోజుల విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో శాఖ పరమైన చర్యల్లో భాగంగా వరంగల్ ఆర్జేడీ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని కమిషనర్ మారుతీ ప్రసాద్ వెల్లడించారు.
Advertisement
Next Story