- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆలేరులో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం
by Sridhar Babu |

X
దిశ ఆలేరు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆలేరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ కు హైద్రాబాద్ నుండి బయల్దేరిన రేవంత్ రెడ్డికి శుక్రవారం ఆలేరు బైపాస్ రోడ్డులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షుడు అర్ ప్రశాంత్ గౌడ్ రేవంత్ రెడ్డికి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లె సంతోష్, కొండ్రజు శివశంకర్, ఊట్కూరి సురేష్, పెండ్యాల నాగరాజు, చిన్నం రాజు, అఖిల్, రవి, గణేష్, రవి కమల్, శ్రీకాంత్, సాయి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story