- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాతో రిటైర్డ్ ఎస్సై మృతి.. మానవత్వం పరిమళించిన వేళ
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లా గొల్లవాడలో రిటైర్డ్ ఎస్సై కరోనా బారిన పడ్డాడు. చికిత్స పొందే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. అయితే, అతని దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చాలా సేపు మృతదేహాన్ని అలానే ఉంచారు. చివరకు స్థానికంగా ఉండే ముస్లిం యువత మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. కరోనాతో మరణించిన మృతదేహాన్ని తాకితే తమకు ఎక్కడ వైరస్ సోకుతుందేమోనని భయాందోళనకు గురవుతున్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
Advertisement
Next Story