- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించాలి
by Shyam |

X
దిశ, న్యూస్బ్యూరో: ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో కోరారు. కొవిడ్- 19 ప్రభావం వల్ల ఎంట్రన్స్ పరీక్షలకు అందరూ ధరఖాస్తులు చేసుకోలేకపోయారని, అదనపు రుసుం లేకుండా దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థుల వెసులుబాటు కోసం మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.
Next Story