- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నగర పాలక సంస్థలో నియామకాలు.. ఎంతమంది కంటే..?
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్ సిటీ : నగర పాలక సంస్థలో కారుణ్య నియామకాలను భర్తీచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. గురువారం నగరపాలక సంస్థ మేయర్ చాంబర్లో కారుణ్య నియామకాల ద్వారా ముగ్గురికి ఉద్యోగం కల్పిస్తూ.. అపాయింట్మెంట్ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ అసిస్టెంట్లుగా పద్మ, సంపత్ కుమార్, బిల్ కలెక్టర్‌గా సతీష్ కుమార్‌ను నియమిస్తూ జాయినింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సునీల్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Next Story