- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి భారతీయులు
by Shamantha N |
X
కరోనా మూలంగా లాక్‌డౌన్ విధించడంతో ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. కాగా నేటి నుంచి వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. విమానాలు, నౌకల ద్వారా రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులు, తమను స్వదేశానికి రప్పించాలని ఇప్పటికే 1.90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దశలో 64 విమానాల్లో 14,800 మంది రానున్నారు. ఒక్కో విమానంలో దాదాపు 200 నుంచి 300 మందిని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన అందరూ 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags : Repatriated, Indians, special flights, corona, lockdown
Advertisement
Next Story