- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా ఖైదీ పరార్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రిమాండ్ ఖైదీ పరారైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో నాగేశ్వరరావు అనే రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతున్నాడు. అతడికి కరోనా సోకడంతో జైలు అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను సోమవారం ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Next Story