- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రిమాండ్ ఖైదీ విలియం మృతి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్‌జైలులో విషాదం చోటుచేసుకుంది. రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. ఖైదీ విలియం మరణించారు. కాగా ఓ దొంగతనం కేసులో విలియం ముద్దాయిగా జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
Next Story