- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై శనివారం సాయంత్రం వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గంగూలీ గుండెలో రెండు బ్లాకెజెస్ ఉన్నాయని, ఒక బ్లాక్ 90శాతం మూసుకుపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించామని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం కోల్‌కతాలో గంగూలీకి గుండెపోటు రావడంతో ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story