- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3నెలల క్రితం విడాకులు.. ఇప్పుడు బైక్‌పై వెళ్తుండగా…
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న దంపతులను వాహనంతో ఢీకొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ప్రేమ వివాహం చేసుకొన్న ఓ జంట… మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆ యువతి బంధువుల ఇంటిదగ్గరే ఉంటోంది. ఈ క్రమంలోనే తన భర్త తనకు కావాలని కొద్దిరోజులుగా భార్య ఆవేదన చెందుతోంది. ఇవాళ భర్తకు ఫోన్ చేసి బైక్‌పై పారిపోతుండగా బంధువులు వెంబడించి వాహనంతో ఢీకొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు… దంపతులను ఆస్పత్రికి తరలించారు. ఇరుకుటుంబాలను పిలిపించి మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story