- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాఠశాలకు వెళ్తుండగా.. మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్ : మహిళలపై ఆత్యాచారాలు అనేటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. కర్ణాటకలో భట్కళ తాలుకు చిత్రపుర ఒడ్డుకుళికి చెందిన అక్షయ మంజునాథనాయక్ అనే వ్యక్తి ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికను వేరేప్రాంతానికి తీసుకెళ్లి లైంకిక వేధింపులకు పాల్పడ్డాడు. బడికి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసునమోదు చేసుకుని వారిని వెతకగా బాలిక బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు వారిని వెతికి బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని పోక్సో అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story