- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రంగోలి లో రామప్ప దేవాలయం..

X
దిశ, జనగామ: రంగోలి ద్వారా రామప్ప చిత్రాన్ని వేసి అభిమానాన్ని చాటుకుంది జనగామ కు చెందిన పెద్ది కుసుమ. ఉమ్మడి వరంగల్ లోని రామప్ప ఆలయానికి ప్రపంచ ఖ్యాతి లభించడం ఎంతో అభినందనీయమని, తన కళా రూపమైన రంగోలి ద్వారా రామప్ప ఆలయ చరిత్రను తెలియపరిచారు. ఈమేరకు కుసుమను జిల్లా వాసులు అభినందించారు.
Next Story