- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రకుల్ ప్రీత్‌కు కరోనా పాజిటివ్
X
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న తాను బాగానే ఉన్నానన్న రకుల్.. డాక్టర్ల సూచనల మేరకు డైట్ ఫాలో అవుతూ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే షూటింగ్‌కు హాజరవుతానంది. తనను కలిసిన అందరూ కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరింది రకుల్. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది.
😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020
Advertisement
Next Story