- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్‌లో రాజ్‌తరుణ్ ‘పవర్ ప్లే’
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'పవర్ ప్లే'. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మహిదర్, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి టీమ్ అందరికీ విషెస్ తెలిపారు.
Advertisement
Next Story