- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రజినీకాంత్‌కు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్
by Shyam |

X
దిశ, సినిమా : సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అమెరికా నుంచి చెన్నై చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టులో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. హెల్త్ చెకప్ కోసం గత నెల 19న అమెరికా వెళ్లిన ఆయన.. మయో క్లినికల్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని వైద్యులు తెలపగా.. 20 రోజుల పాటు అక్కడే స్పె్ండ్ చేసిన తలైవా తిరిగి చెన్నైకు వచ్చేశారు. కాగా 2016 మే నెలలో యూఎస్‌లోనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న రజినీకాంత్.. అప్పటి నుంచి ప్రతీ ఏడాది హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్తున్నారు. ఈ క్రమంలో పూర్తి ఆరోగ్యంతో ఆయన ఇండియాకు చేరుకోవడంపై హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Next Story