- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబిన్ ఊతప్పను CSKకి బదిలీ చేసిన RR
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్ : వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా రాణించిన రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బదిలీ చేస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు సీవోవో జాక్ లష్ మెక్రం గురువారం ప్రకటించారు. పూర్తి నగదు రూపంలో జరిగిన ఈ అమ్మకం తర్వాత ఊతప్ప సీఎస్కే జట్టు సభ్యుడు అయ్యాడని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో కేకేఆర్ తరఫున ఆడిన ఊతప్పను రాజస్థాన్ రాయల్స్ 2020 సీజన్ కోసం తీసుకున్నది. యూఏఈలో జరిగిన 13వ ఐపీఎల్‌లో రాజస్థాన్ తరపున 12 మ్యాచ్‌లు ఆడాడు. రాబీని వదులు కోవడం ఇష్టం లేకపోయినా.. ఎదుటి ఫ్రాంచైజీ తమ అవసరాల కోసం అడిగారని ట్రేడ్ చేసినట్లు చెప్పారు. మరోవైపు రాబిన్ ఊతప్ప చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎల్లో జెర్సీ ఊతప్పకు సూట్ అవుతుందని సీఎస్కే ఒక ఎడిటెడ్ ఫొటో ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
Advertisement
Next Story