ఏపీలో మొదలైన నివర్ తుఫాన్..

by srinivas |
ఏపీలో మొదలైన నివర్ తుఫాన్..
X

దిశ, వెబ్ డెస్క్: నివర్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఎఫ్ బృందాలు చేరుకుంటున్నాయి. కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. చిత్తూరు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed