తాజా వార్తా.. ఇవాళ కూడా ఇరు రాష్ట్రాల్లో..

by srinivas |
తాజా వార్తా.. ఇవాళ కూడా ఇరు రాష్ట్రాల్లో..
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణశాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏపీలో, తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో నేడు మరో అల్పపీడనం ఏర్పడనున్నదని.. దీని ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Advertisement

Next Story