మూడు రోజులు వర్షాలు.. కారణం ద్రోణి

by Shyam |
మూడు రోజులు వర్షాలు.. కారణం ద్రోణి
X

దిశ, వెబ్ డెస్క్: వాయవ్య బంగాళాఖాతం మీదుగా రుతుపవన ద్రోణి ప్రయాణిస్తున్నది. ఈ కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురువనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఏపీలోనూ నేడు, రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముంది.

Advertisement

Next Story