- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్: ఏపీకి వర్ష సూచన..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వల్ల రాగల మూడు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాలలో వర్షలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్రలో కూడా ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.
Advertisement
Next Story