- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దేశభక్తుడి కొడుకుగా గర్వపడుతున్నా: రాహుల్
by Shamantha N |

X
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘ఒక గొప్ప దేశభక్తుడు, ఉదారవాది, దయాహృదయుడికి కొడుకుగా పుట్టినందుకు ప్రతి క్షణం గర్వపడుతున్నా. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. అందుకోసం ఆయన ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా అప్యాయత, కృతజ్ఞతాభావంతో ఆయనకు సెల్యూట్ చేస్తున్నాను’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Next Story