- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాల నిధికి పూరి విషెస్..
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విష్ చేస్తున్నారు ఫ్రెండ్స్, సెలబ్రిటీస్. ఈ క్రమంలో
ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా అందాల నిధికి స్పెషల్ విషెస్ అందించారు. ‘హేయ్ మై స్టార్ నిధి.. హ్యాపీ బర్త్ డే’ అని తెలిపిన పూరీ.. లాక్‌డౌన్ ఎలా ఉంది? పెట్ డాగ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నావా? అని అడిగాడు.
https://twitter.com/purijagan/status/1295243446005817345?s=19
ఇక నిధి బర్త్ డే సందర్భంగా తను హీరోయిన్‌గా గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం నుంచి నిధి ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ విష్ చేసింది మూవీ యూనిట్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని.. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పిస్తుండగా, పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
https://twitter.com/SriramAdittya/status/1295205855260889089?s=19
https://twitter.com/AshokGalla_/status/1295206917669711874?s=19
కాగా, మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జుంబారే జుం జుంబరే’ సాంగ్ రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ చేయగా.. సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
Create Your own @TikTok_IN video with this signature #JUMBARE step and share with hashtag #JumbareReloaded. Let's see who does it best!
Watch JUMBARE Reloaded ICYMI ▶️ https://t.co/Ria6yeBJKU#HBDSuperstarKrishna @AshokGalla_ @AgerwalNidhhi @SriramAdittya @amararajaent pic.twitter.com/eMtORtCxf5
— Amara Raja Media and Entertainment Pvt Ltd (@amararajaent) May 31, 2020