- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి : మంత్రి హరీష్ రావు
by Shyam |
X
దిశ, మెదక్: గర్భిణీ మహిళలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు పోష్టికాహారం అందించాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో కరోనా ఎవరికి సోకకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందులో భాగంగానే సోమవారం అంగడిపేటలో గర్భిణులకు అవసరమైన బలవర్థకమైన ఆహారం, గుడ్లు, ఐరన్ ట్యాబ్లెట్స్ , మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లను 800 మంది గర్భిణులు, ఆశావర్కర్లకు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలకు అవసరమైన ప్రోటీన్ ఫుడ్ , ఎగ్స్, ఐరన్ మందు గోలీలు, మాస్కులు, శానిటైజర్‌ల్లను ఒక కిట్‌గా తయారు చేసి ఇచ్చామన్నారు.దీనిని అంగడిపేట నుంచి ప్రాంభించినట్టు మంచి విషయమని మంత్రి తెలిపారు.
tags: corona, lockdown, distribute healthy food, pregnant ladies, minister harish rao
Advertisement
Next Story