- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామిరాజు కన్నుమూత
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామిరాజు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దొరస్వామిరాజు వీఎంసీ పేరుతో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. తొలుత సింహబలుడు సినిమాను విడుదల చేసిన దొరస్వామిరాజు.. 750కి పైగా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.
కిరాయిదాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను దొరస్వామిరాజు నిర్మించారు. 1994లో నగరి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు.
Advertisement
Next Story