- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలులో ఖైదీలకు వేడినీటి స్నానం.. 2 పూటల కషాయం
by Anukaran |
X
దిశ, సంగారెడ్డి: కరోనా మహ్మరి కోరలు చాపుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కారాగార అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఖైదీలను జైల్లోకి అనుమతి ఇస్తున్నారు. ఈ మేరకు జిల్లా కారాగార పర్యవేక్షకులు శివకుమార్ గౌడ్ ఒక ప్రకటన చేశారు. తొలుత ఖైదీకి వేడి నీటితో స్నానం చేయిస్తామన్నారు. రెండు పూటల కషాయం ఇస్తున్నట్లు తెలిపారు.
కాగా ప్రస్తుతం 200 మంది ఖైదీలుండగా అందులో 50 మంది శిక్ష పడిన వారు, 150 మంది రిమాండ్ ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. వారిలో 12 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. వీరందరికీ కరోనా ప్రభలకుండా ప్రతి రోజు రెండు పూటల కషాయం అందిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story