ప్రణబ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స..

by Shamantha N |
ప్రణబ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స..
X

దిశ, వెబ్ డెస్క్ :

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆయనకు వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నామని ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి వైద్య సిబ్బంది వెల్లడించారు.

కాగా, ఆయన మరణించినట్లు పలు వార్త కథనాలు, సోషల్ మీడియాల్లో ప్రచారం జరగడంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారని, వదంతులు సృష్టించొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story