- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తప్పు జరిగిపోయింది.. ‘మా’ ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్నట్లు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల అధికారులు కూడా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్‌పై తప్పు జరిగిపోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో న్యాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల మూలంగా మంచివాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా జంకుతున్నారని అన్నారు.
Advertisement
Next Story