- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సలార్’ ఆడిషన్స్ ఇన్ ట్రెండింగ్
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమొస్తే.. అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అసలు వర్ణించలేం కదా! అందుకే ఆ హ్యాపీనెస్‌ను ట్విట్టర్ ట్రెండింగ్‌లో పెట్టారు. అవును రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వయొలెంట్ సినిమా ‘సలార్’ ఆడిషన్స్‌కు ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించిన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో నటించేందుకు అన్ని ఏజ్ గ్రూప్ యాక్టర్స్‌ను ఆడిషన్స్‌కు ఆహ్వానించారు ఫిల్మ్ మేకర్స్. దీంతో హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఆడిషన్స్‌కు దేశవ్యాప్తంగా తరలివచ్చారు నటీనటులు. బాహుబలితో కలిసి యాక్ట్ చేసే చాన్స్ కొట్టేసేందుకు వచ్చిన వారితో మార్నింగ్ నుంచే భారీ క్యూ.. ఏర్పడగా, సాయంత్రం ఆరు గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి.