- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ తప్పు చేశాడు : ఇన్‌స్టాలో బాలీవుడ్ హీరో రచ్చ
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడిగా నటిస్తున్న సన్నీ సింగ్‌కు బర్త్ డే విషెస్ చెప్తూ మంగళవారం స్పెషల్ పోస్ట్ పెట్టాడు. అయితే సన్నీ పుట్టినరోజు అక్టోబర్ 5న కాదు, అక్టోబర్ 6న అంటూ ఈ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.. ‘సన్నీ మీకు అబద్ధం చెప్పాడు సార్’ అని కామెంట్ చేశాడు. అంతేకాదు ఈ పోస్ట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసిన యంగ్ హీరో.. తన ‘సోను కే టీటు కి స్వీటీ’ కో-స్టార్ సన్నీని ట్యాగ్ చేసి ‘బాహుబలికి ఎందుకు అబద్ధం చెప్పావ్? నీ బర్త్‌డే రేపు కదా?’ అని ప్రశ్నించాడు. దీనిపై రిప్లై ఇచ్చిన సన్నీ.. ‘బిగ్ బ్రదర్ విష్ చేశాడంటే బర్త్‌డే ఈ రోజు అనే కదా! అయినా అన్న శుభాకాంక్షలు చెప్తున్నప్పుడు మధ్యలో నువ్వెందుకు వస్తున్నవ్’ అని అడిగాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కాగా.. ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.