CPI పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్.. ఆప్‌కు గుడ్ న్యూస్

by GSrikanth |   ( Updated:2023-04-10 14:59:44.0  )
CPI పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్.. ఆప్‌కు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. ఆ పార్టీల జాతీయ హోదాను తొలగిస్తూ సోమవారం సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇంతకాలం జాతీయ పార్టీలుగా కొనసాగుతున్న ఈ పార్టీలకు సీఈసీ అనూహ్య ట్విస్ట్ ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఏపీలో బీఆర్ఎస్‌ పార్టీకి కేటాయించిన గుర్తింపును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read..

‘రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు’

Advertisement

Next Story